ENGLISH

గ్లామ్‌ షాట్‌: టూ హాట్‌ టూ హ్యాండిల్‌

14 April 2017-15:42 PM

అందాల భామ ఆదా శర్మ సెల్ఫీలతో సోషల్‌ మీడియాలో హీటెక్కించేస్తోంది. బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ, ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో ఉంచుతోన్న ఈ బ్యూటీ కళ్ళకి కాకులు కూడా 'సూపర్‌ మోడల్స్‌'గానే కనిపిస్తున్నాయి. ఆదా శర్మ కాకి అందం మాటేమోగానీ, ఈ సెల్ఫీలో ఆదా శర్మ గ్లామర్‌ని హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. మిల్కీ వైట్‌ కలర్‌తో, ప్లెజెంట్‌ లుక్‌తో, అంతకు మించిన క్యూట్‌ స్మైల్‌తో 'అబబా' అనిపించేస్తోంది కుర్రకారుతో. షడెన్‌గా పక్షి ప్రేమికురాలైపోలేదు. కొన్నాళ్ళ నుంచి జంతువులు, పక్షులతో మమేకమవుతోంది. మొన్న కుక్కలతో, ఇప్పుడు కాకులతో ఆదా శర్మ కాలక్షేపం సూపర్బ్‌ అంతే. 

 

ALSO READ: Qlik Here For Adah Sharma Latest Photos