ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ హాట్‌ 'అమీ తుమీ' గ్లామర్‌

21 September 2017-12:26 PM

'అమీ తుమీ' సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగందం అదితీ మ్యాకల్‌. తెలుగమ్మాయే అయినా కానీ ఫ్యాషన్‌ రంగంలో పట్టుంది. హాట్‌ హాట్‌ పోజులతో సోషల్‌ మీడియానీ, కుర్రకారును ఎలా హీటెక్కించాలో బాగా తెలుసు ఈ ముద్దుగుమ్మకి. అందుకే ఇలా గ్లామరస్‌ లుక్‌తో మత్తెక్కిస్తోంది. అవకాశాలు రావాలంటే గ్లామర్‌ తప్పనిసరి అంటోంది కూడా. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా హాట్‌ పిక్స్‌తో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అమ్మడి గ్లామర్‌ చూసైనా అవకాశాలు వస్తాయేయో చూడాలి. అయితే గ్లామర్‌గా కనిపిస్తాను కానీ హద్దులు మీరననీ చెబుతోంది ముద్దుగుమ్మ అదితీ మ్యాకల్‌.

ALSO READ: 'జై లవకుశ' మేనియా ఆకాశమే హద్దు