ENGLISH

అమీజాక్సన్‌ పరవశం

18 August 2017-17:22 PM

బాలీవుడ్‌ అందాల తార అమీ జాక్సన్‌ ఏంటో ఇంతలా పరవశించిపోతోంది. ప్రస్తుతం 'రోబో 2.0' సినిమాలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ షూటింగ్‌ నుండి బయటికి వచ్చి ఇలా రిలాక్స్‌ అవుతున్నట్లుగా ఉంది. సూపర్‌ స్టార్‌తో జత కడుతోంది ఈ బ్రిటీష్‌ బ్యూటీ ఈ సినిమాలో. గతంలోనూ పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ 'ఐ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. కిక్కెక్కించే ఫిజిక్‌, కైపెక్కించే కళ్లు గ్లామర్‌లో టాప్‌ అమ్మడు. ఇదిగో బికినీ లాంటి ఈ డ్రస్సులో తన లేలేత అందాలను ఎలా ఆరబోసిందో చూస్తే మీరేమో రిలాక్స్‌ మూడ్‌ నుండి రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్లిపోవచ్చు హాయిగా.

ALSO READ: మమల్ని మోసం చేశారు: జగపతిబాబు