ENGLISH

బాహుబలి 2 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్స్

27 April 2017-23:13 PM

బాహుబలి 2 చిత్ర ప్రీమియర్ షోలు మొదలవ్వడం, మొదటి భాగం అయిపోవడం కూడా జరిగిపోయింది.

ఇక ఫస్ట్ హాఫ్ పూర్తయిన తరువాత వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, అనుష్క కి సంబందించిన కుంతల రాజ్యం సీన్స్ అలాగే అనుష్క గ్లామర్ సినిమాకే హైలైట్ అట! ఫస్ట్ హాఫ్ మొదట్లో కామెడీ ట్రాక్ కొంచెం బోర్ కొట్టినా ఇంటర్వెల్ కి వచ్చేసరికి రాజమౌళి తన మార్క్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చేశాడట.

సో.. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ప్రేక్షకుల అంచనాలు అందుకోగలిగాడు రాజమౌళి. ఇక కీలకమైన రెండవ భాగం కి సంబందించిన సమాచారం ఇంకొక గంటలో తెలుస్తుంది.

అప్పటి వరకు Why Kattappa Killed Baahubali?

 

ALSO READ: సత్యరాజ్-రాజమౌళి మధ్య జరిగిన తెర వెనుక కథ!