ENGLISH

బాహుబలి 2 ట్రైలర్ సునామీ సృష్టిస్తుంది..

16 March 2017-12:30 PM

ఎంతగానో ఎదురుచూసిన బాహుబలి 2 ట్రైలర్ వచ్చేసింది. వస్తూనే యుట్యూబ్ రికార్డుల మోత మోగించేలా కనిపిస్తుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన మూడు గంటల్లో 3.5లక్షల (తెలుగు ట్రైలర్) వ్యూస్ తో దూసుకుపోతుంది అలాగే ఇక తమిళ, హిందీ బాషల్లో రిలీజ్ అయిన ట్రైలర్స్ కి రెస్పాన్స్ బాగున్నట్టు యుట్యూబ్ లెక్కలు చూస్తుంటే తెలుస్తుంది.

ఇక ట్రైలర్ లోని కంటెంట్ విషయానికి వస్తే, రాజమౌళి ఈ సినిమా రిలీజ్ కి ఎంత హైప్ కావాలో సరిగ్గా అంత హైప్ పెంచే ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ కట్ చేసినట్టు అర్ధమవుతుంది.

 

ALSO READ: బాహుబలి 2 ట్రైలర్ కోసం క్లిక్ చేయండి