ENGLISH

గ్లామ్‌షాట్‌: హాట్‌ పోజులో 'ప్యూమా' బ్యూటీ

13 October 2017-12:45 PM

ముద్దుగుమ్మ దిశాపటానీకి హాట్‌ హాట్‌ ఫోటో షూట్స్‌ అంటే చాలా ఇష్టం. సినిమాల్లో అవకాశాల్లేకపోయినా అమ్మడు అస్సలేం ఫీలవుకుండా హాట్‌ పోజుల్తో పిచ్చెక్కించేస్తూ ఉంటుంది. తాజాగా 'ప్యూమా' బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం ఇదిగో ఇలా హాట్‌ పోజులో దర్శనమిచ్చింది. ప్యూమా స్పోర్ట్స్‌ వేర్‌, షూస్‌ ధరించి గ్లామరస్‌ లుక్‌లో మెరిసిపోయింది. అమ్మడు ఇంత హాట్‌గా ఈ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేస్తుంటే, ఆ బ్రాండ్‌కి పాపులారిటీ రాకుండా ఎలా ఉంటుంది. బ్రాండ్‌ ప్రమోషన్‌ సంగతి అలా ఉంచితే, ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఈ పోజులో దిశా పటానీ గ్లామర్‌ అయితే పిచ్చెక్కించేస్తోందంతే!

ALSO READ: Qlik Here Hot Photoshoot