ENGLISH

డ్రగ్స్ కారణంగానే యువ సంగీత దర్శకుడు మృతి?!

14 July 2017-12:48 PM

డ్రగ్స్ అనే బూచి ఇప్పుడు టాలీవుడ్ ని భయపెడుతున్నది. ఇప్పటికే డ్రగ్స్ విషయమై కొన్ని ప్రముఖ పేర్లు బయటకి వచ్చిన తరుణంలో ఒక పాత సంఘటన తెరపైకి వచ్చింది.

వివరాలోకి వెళితే, కొన్ని సంవత్సరాల క్రితం మరిణించిన ఒక యువ సంగీత దర్శకుడికి ఈ డ్రగ్స్ కి లింక్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ వాడినందుకే ఆయన ఆకస్మికంగా మృతిచెందాడు అంటూ పుకార్లు వస్తున్నాయి.

అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం పైకి రాకపోయినా ఇటువంటి వార్తలు రావడంతో అందరు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు.

మొత్తానికి ఈ డ్రగ్స్ ఉచ్చులో చాలా మందే ఇరుక్కునట్టు అర్ధమవుతుంది.

 

ALSO READ: డ్రగ్స్ కేసులో నోటిసులు అందుకున్న ప్రముఖులు వీరే