ENGLISH

పవన్ కాటమరాయుడు ఆరు రోజుల కల్లెక్షన్స్ ఇవే!

30 March 2017-18:35 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రం తన పై వచ్చిన నెగటివ్ టాక్ ని తలకిందులు చేస్తూ రూ 50 కోట్లు మార్క్ దాటింది.

ఇప్పటిదాకా ఆరు రోజుల కల్లెక్షన్స్ చూస్తే, రూ 57 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు వస్తున్న కల్లెక్షన్స్ ఫ్లో చూస్తుంటే, ఈ చిత్రం రూ 70 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు అని అంచనా వేస్తున్నారు.