ENGLISH

విజయ్ ఇజ్ న్యూ ‘మెగాస్టార్’: అర్జీవీ

25 August 2017-13:05 PM

నిన్నటి నుండి తెలుగు రాష్ట్రాలు ‘అర్జున్ రెడ్డి’ ఫీవర్ తో ఊగిపోతున్నాయి. ఆ ఫీవర్ లోనే మన కాంట్రవర్సీ కా బాప్ అయిన ఆర్జీవీ కూడా తన మార్కు కాంట్రవర్సి సృష్టించగలిగాడు.

ఇక ఈ చిత్రం పైన, హీరో విజయ్, దర్శకుడు సందీప్ రెడ్డి గురించి తనదైన శైలిలో రివ్యూ చెప్పాడు. ఈ రివ్యూ లో దర్శకుడిని, హీరోని ఆకశానికేత్తేశాడు. ఇక హీరోని ఏకంగా- ఫస్ట్ మెగాస్టార్ అఫ్ తెలంగాణ స్టేట్ అని వ్యాఖ్యానించి కొత్త సంచలనానికి తేరా తీశాడు.

దర్శకుడు సందీప్ గురించి చెబుతూ- నేటి తరం దర్శకులు కచ్చితంగా సందీప్ రెడ్డి తీసిన సినిమాని బెంచ్ మార్క్ గా చేసుకుని సినిమాలు తీయాలి అని సలహా ఇచ్చాడు.

అర్జీవీ ఏమన్నాడు అంటే-

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్