ENGLISH

బోల్డ్‌ అండ్‌ హాట్‌ సీరత్‌

13 October 2017-17:41 PM

ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌ 'రాజుగారి గది - 2' సినిమాతో బంపర్‌ ఛాన్స్‌ కొట్టేసింది. నాగార్జున సరసన హీరోయిన్‌గా నటించి, స్టార్‌ హీరోతో నటించాలనే తన కోరిక నెరవేర్చుకుంది. కాగా ఎక్స్‌పోజింగ్‌ విషయంలో అమ్మడికి అస్సలు మొహమాటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరీ గీత దాటేసిందనే చెప్పాలి హాట్‌ బ్యూటీ సీరత్‌. పొట్టి పొట్టి డ్రస్సులు, హీటెక్కించే బికినీలతో కుర్రకారుపై అమాంతం అందాల దాడి చేసేసిందంతే. కావాలంటే చూడండి ఈ ఫోటోలో సీరత్‌ అందాలు ఎలా కవ్విస్తున్నాయో. ఇలాంటివి 'రాజుగారి గది - 2'లో చాలానే ఉన్నాయి మరి. ఈ ముద్దుగుమ్మ హాట్‌ హాట్‌ అందాలను ఆస్వాదించాలంలే సినిమా చూసి తీరాల్సిందే సుమీ!

ALSO READ: Qlik Here For The Gallery