ENGLISH

గ్లామ్‌ షాట్‌: అమ్మో అమైరా అంత హాట్‌గానా?

20 July 2017-17:55 PM

తెలుగులో ఓ సినిమాలో నటిస్తోంది. సినిమా అవకాశాలెలా ఉన్నా సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్‌ ఎక్కువే. వారిని ఎంటర్‌టైన్‌ చేయడానికి సోషల్‌ మీడియాని వేదికగా మార్చుకుంది. అందుకే అమైరా సోషల్‌ మీడియా అకౌంట్‌కి అంత ఎక్కువ ఫాలోయింగ్‌. ట్విట్టర్‌లో ఈ బ్యూటీ పెట్టే హాట్‌ ఫొటోలు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ నిర్మాతల్నీ ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. అలా తన హాట్‌ అప్పీల్‌తో అవకాశాలు దక్కించుకుంటోంది ఈ బ్యూటీ. ఫొటో చూస్తున్నారు కదా, హాట్‌నెస్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్టుంది. ఎక్స్‌పోజింగ్‌లో ఏ రేంజ్‌ అయినా తనకు అభ్యంతరం లేదన్నట్టుంది ఈ స్టిల్‌. 

 

ALSO READ: Qlik Here For Amyra Dastur Latest Photos