ENGLISH

బ్రూస్ లీ కోసం మన రెహ్మాన్..

12 August 2017-19:39 PM

ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఏఆర్ రెహ్మాన్ ఇప్పుడు మరొక అంతర్జాతీయ స్థాయి సినిమాకి తన స్వరాలు అందివనున్నాడు.

వివరాల్లోకి వెళితే, అంతర్జాతీయ సెలబ్రిటీ అయిన బ్రూస్ లీ జీవితం పై తెరకెక్కనున్న చిత్రానికి సంబందించిన చిత్రానికి రెహ్మాన్ సంగీతం అందివనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడైన శేఖర్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమాకి కావాల్సిన ట్యూన్స్ అందించే పనిలో ఉన్నట్టు సమాచారం.

ఇక ఈ చిత్రంతో కూడా రెహ్మాన్ ప్రతిభ అంతర్జాతీయంగా ప్రదర్శితం కానుంది అందడంలో ఎటువంటి సందేహంలేదు.

 

ALSO READ: నేనే రాజు నేనే మంత్రి మొదటిరోజు కలెక్షన్స్