ENGLISH

గ్లామ్‌ షాట్‌: దిశ అందం అన్‌లిమిటెడ్‌

19 May 2017-19:21 PM

దిశా పటానీలో హాట్‌ అప్పీల్‌ ఎక్కడెక్కడ అని చెప్పేది? ఆమె అణువణువునా హాట్‌ అప్పీల్‌తో పిచ్చెక్కిస్తోంది. తాజాగా అమ్మడు బికినీ గ్లామర్‌తో మెరిసింది. బికినీలో అమ్మడి అందం మరింత కేక పుట్టిస్తోంది. కంప్లీట్‌ బికినీ పిక్చర్‌ కాకపోయినా, ఆ రేంజ్‌లోనే కిక్కెక్కిస్తోంది. కంప్లీట్‌ బినినీ పోజులో ఏముంటుంది కిక్కు. ఇదిగో ఇలా చూస్తేనే అసలు కిక్కు అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అనే స్థాయిలో హాట్‌ అప్పీల్‌ పండించింది దిశా పటానీ. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో 'లోఫర్‌' సినిమాలో నటించింది. ఇంకా నేనింకా తెలుగు భామనే అంటూ తెలుగులో అవకాశాల కోసం ట్రై చేస్తోంది.

ALSO READ: Qlik Here For Disha Patani Latest Photos