ENGLISH

జెమిని గణేషన్ కూతుళ్ళ వివరాలు ఇవే

23 May 2018-12:52 PM

మహానటి చిత్రంతో ఇప్పటితరానికి జెమిని గణేషన్ గురించిన వివరాలు తెలిసాయి. అయితే ఆయన తన జీవితంలో మూడు పర్యాయాలు వివాహం చేసుకోవడంతో ఆయన జీవితం పైన అందరికి ఎక్కడ లేని ఆసక్తి పెరిగింది.

ఇక ఈ మధ్యనే ఆయన గురించిన వ్యక్తిగత విషయాలకి సంబంధించిన వార్తలకి, ఫొటోలకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ తరుణంలో ఆయనకి ఉన్న 8 మంది సంతానంలో 7గురు ఆడపిల్లలు కావడం విశేషం.

అయితే ఆయన పిల్లలు ఇప్పటికి ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండటం విశేషం. ఇక ఆడపిల్లలు అంతా కలిసి ఒకటే ఫ్రేమ్ లో కలిసి ఫోటో దిగడం ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో జెమిని గణేషన్ సంతానమైన్ ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు, ఇందులో నటి రేఖ కూడా ఉన్నారు.

ఏదేమైనా.. సావిత్రి బయోపిక్ ద్వారా జెమిని గణేషన్ జీవితం కూడా తెరపైకి వచ్చేసింది.

 

ALSO READ: ఇంకోస్సారి: పూరీ డైరెక్షన్‌లో బాలకృష్ణ.?