ENGLISH

డ్రగ్స్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు: కాజల్ అగర్వాల్

25 July 2017-13:26 PM

నిన్న పక్కా సమాచారంతో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖిల్లో నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ ఇంటిలో గంజాయి బయటపడింది.

దీనితో అతన్ని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయమై నటి కాజల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఇదే ఆమె పెట్టిన పోస్ట్-


తన మేనేజర్ అయినప్పటికీ అతని వ్యక్తిగత వ్యవహారాలతో తనకి ఏమాత్రం సంబంధం లేదు అని తేల్చి చెప్పింది. ఇక పోలీసులు విచారణ ముందుకెళ్తున్న కొద్ది షాక్ కి గురి చేసే వాస్తవాలు బయటకివస్తున్నాయి.

 

ALSO READ: చార్మీ వేసిన పిటీషన్ పై లేటెస్ట్ అప్ డేట్స్