ENGLISH

గ్లామ్‌ షాట్‌: మైండ్‌ బ్లోయింగ్‌ రాక్షసి

19 May 2017-19:19 PM

లావణ్య త్రిపాఠి లుక్‌ అదరిందెహే! ట్రెడిషనల్‌ లక్‌లోనే కాదు, ఇదిగో హై ఫై లుక్‌లో కనిపిస్తే ఇలా ఉంటాను అని చూపించడానికే ఈ గెటప్‌లో మెరిసనట్లుంది లావణ్య. అయినా లావణ్యకు అందం వైఫైలా చుట్టూనే ఉంటుంది. డ్రస్సును బట్టి కాదు, ఆమె చీర కట్టినా, అందమే, వోణీ కట్టినా అందమే. ఇదిగో ఈ పోజులో చూడండి మెరూన్‌ కలర్‌ సూటులో సూడ చక్కంగా ఉంది. కాదేదీ లావణ్య అందానికి సాటి అనే రేంజ్‌లో ఆమె హుందాతనం ఉంది. ఇటీవలే 'రాధ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ. 

 

ALSO READ: Qlik Here For Lavanya Tripathi Latest Photos