ENGLISH

గ్లామ్‌ షాట్‌: భంచిక్‌ యోగా సెక్సీయేగా!

29 May 2017-18:55 PM

ముద్దుగుమ్మ నీతూ చంద్రకు అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాటం ఉండదు. అందం ఉంది ప్రదర్శించడానికే అంటోంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఇలా తన అందాలని ఎప్పటికప్పుడే ప్రదర్శనకి పెడుతూ ఉంటుంది. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ ఇలా హాట్‌ హాట్‌ యోగా పోజులిచ్చి తన అందాలతో విపరీతమైన దాడి చేస్తోంది. తెలుగులో 'గోదావరి' సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తన అందాలకు మరింత మెరుగులు పెడుతూ సోషల్‌ మీడియాల ఇలా దర్శనమిస్తోంది.