ENGLISH

హాటెస్ట్‌ సింగర్‌ గ్లామరస్‌ అవతార్‌

18 January 2018-18:09 PM

కేవలం స్క్రీన్‌పై వయ్యారాలొలికే ముద్దుగుమ్మలే గ్లామరస్‌గా కనిపించాలనేం లేదు. తెర వెనుక ఉండి తమ గొంతు వినిపించే ముద్దుగుమ్మలు కూడా గ్లామరస్‌గా కనిపించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఆ ప్లేస్‌లో మొదటి స్థానం సింగర్‌ నేహా భాసిన్‌దే. ప్లే బ్యాక్‌ సింగర్‌ అయినప్పటికీ, హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో హీటెక్కించేస్తూ ఉంటుంది ఈ హాట్‌ బ్యూటీ. ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ పోజులతో సోషల్‌ మీడియాకి హీటు పుట్టిస్తూ ఉంటుంది. ఏదో అలాంటి ఇలాంటి గ్లామర్‌ కాదండోయ్‌. ఏకంగా బికినీలతోనే రెచ్చిపోయి పోజులిచ్చేస్తుంటుంది ఈ హాట్‌ సింగర్‌. తెలుగు, హిందీ తదితర భాషల్లో ఈ ముద్దుగుమ్మ బోలెడన్ని పాటలు పాడింది. తెలుగులో '1-నేనొక్కడినే' సినిమాలో 'ఆవ్‌ తూజే..' పాట ఎంత పాపులరో తెలిసిందే. ఆ పాట పాడింది ఈ హాట్‌ సింగరే. అంతేకాదు, అప్పుడప్పుడూ సినిమా ప్రమోషన్స్‌లో కూడా హాట్‌ హాట్‌ కాస్ట్యూమ్స్‌తో దర్శనమిచ్చి, స్టేజ్‌ని ఓ పక్క తన గ్లామర్‌తో నింపేస్తూ మరో పక్క తన తీయని గాత్రంతో మైమరపిస్తూ ఉంటుంది. అదీ ఈ హాట్‌ హాట్‌ సింగర్‌ స్పెషాలిటీ. తాజాగా జిగి బిగి మెరుపుల బ్లాక్‌ కాస్ట్యూమ్‌లో తన అందాలను ఎలా ఆరబోసేసిందో ఈ ఫోటోలో చూశారుగా. దటీజ్‌ నేహా భాసిన్‌.

ALSO READ: Qlik Here Hot Photoshoot