ENGLISH

ఆర్జీవీ-శ్రీ రెడ్డి అంశం పైన స్పందించిన పవన్ కళ్యాణ్

20 April 2018-00:38 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన అసభ్య పదజాలంవాడిన శ్రీ రెడ్డి వెనుకాల తాను ఉన్నాను అంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పిన తరువాత మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ నుండి ఆయన పైన తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ అంశం పైన తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

ఇవే ఆ ట్వీట్లు-

 

 

 

 

 

 

 

ALSO READ: ఆర్జీవీ పైన అల్లు అరవింద్ చేసిన విమర్శలు ఇవే