ENGLISH

గ్లామ్‌ షాట్‌: గ్లామర్‌ కా బాప్‌!

21 April 2017-16:14 PM

సెక్స్‌బాంబ్‌ పూనమ్‌ పాండే, సోషల్‌ మీడియా ద్వారా వల్గారిటీని ప్రదర్శించడమే పనిగా పెట్టుకుంది. సోషల్‌ మీడియా దాటి ఇప్పుడు కొత్తగా యాప్‌ ట్రెండ్‌లోకి వెళ్ళింది. ఈ మధ్యనే ఓ యాప్‌ విడుదల చేసింది కూడా. అయితే ఆ యాప్‌పై అప్పుడే బ్యాన్‌ విధించేశారు. పూనమ్‌ పాండే పేరే వల్గారిటీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిపోయింది. అందుకే భయంతో ఆ యాప్‌ని నిలుపుదల చేసేశారట. పూనమ్‌ పాండేకి ఈ సంఘటన చాలా బాధ కలిగించింది. అయితే గూగుల్‌లో మాత్రమే బ్యాన్‌ చేశారనీ, మిగతా వాటిల్లో బ్యాన్‌ చేయలేదని చెబుతూ యాప్‌కి పబ్లిసిటీ చేసుకుంటోంది. యాప్‌లో ఏముంటాయ్‌? ఇలాంటి సెమీ న్యూడ్‌ ఫొటోలే కదా ఉండేది? అంతకు మించి, అంటే పూర్తి నగ్నత్వం కూడా ఈ యాప్‌ ద్వారా అందరికీ పూనమ్‌ పాండే అందుబాటులోకి తెచ్చేస్తుందేమో చూడాలిక.

ALSO READ: Qlik Here For Poonam Pandey Latest Photos