ENGLISH

ప్రియాంక చోప్రాకి 5కోట్లు అట

16 December 2017-19:23 PM

ప్రియాంక చోప్రా అంటే ఇప్పుడు ఇండియన్ ఫిలింకి ఒక్కటే కాదు ఇంటర్నేషనల్ ఫిలిం కి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నది.

క్వాంటికో వంటి సీరియల్స్ తో పాటుగా పలు హాలీవుడ్ సినిమాల్లో నటించేసరికి ప్రియాంక చోప్రా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అనే చెప్పొచ్చు. ఇక ఆమె మార్కెట్ వేల్యూ కి ఉదాహరణ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము.

ఆమె ఈ నెలలో జరిగే ఒక అవార్డు షోలో నర్తించడానికి రూ 5కోట్లు తీసుకుంటున్నదట అయితే ఆ షోలో ఆమె నర్తించేది కేవలం అయుదు నిమిషాలు అని తెలియడంతో అందరు షాక్ కి గురవుతున్నారు. దీని అర్ధం నిమిషానికి ఆమె 1 కోటి రూపాయల చార్జ్ చేస్తున్నది అంటే ఆమె మార్కెట్ వేల్యూ ఏ రేంజ్ లో ఉందొ మనకి అర్ధమవుతున్నది. 

ఇక ఈ మధ్యనే ప్రియాంక చోప్రా కి ఆసియాలోనే శృంగార మహిళగా టైటిల్ దక్కించుకుంది.

 

ALSO READ: విజయ్ అశ్లీల ఫోటోలని బయటపెట్టిన వనిత