ENGLISH

రజిని రాజకీయ రంగప్రవేశానికి ముహూర్తం ఖరారు

22 June 2017-19:36 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ ఎంట్రీకి సంబంధించి ఒక కీలక సమాచారం ఆయనే అందించాడు. తను నటిస్తున్న రోబో 2.0 చిత్రం విడుదల తరువాత తన పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించి ఒక ప్రకటన చేయనున్నట్టు ఆయనే తెలిపారు.

 

ALSO READ: బికినీలో హీరోగారి భార్య