ENGLISH

గ్లామ్‌ షాట్‌: జేమ్స్‌బాండ్‌ కత్తిపడితే!

17 July 2017-17:00 PM


ఆకర్షించే అందం, కిక్కెక్కించే ఫిజిక్‌ ముద్దుగుమ్మ సాక్షి చౌదరిది. కానీ సరైన సక్సెస్‌ రాక ఈ ముద్దుగుమ్మ అందం మరుగున పడిపోతోంది. ప్రస్తుతం 'సువర్ణ సుందరి' సినిమాలో నటిస్తోంది. తెలుగులో మంచు మనోజ్‌తో 'పోటుగాడు', అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్‌', 'సెల్ఫీరాజా' చిత్రాల్లో నటించింది. 'జేమ్స్‌ బాండ్‌' సినిమాలో ఆ పాత్రకి సరిగ్గా సెట్‌ అయిపోయింది. యాక్షన్‌ సీన్స్‌లోనూ అలరించేసింది. ఆమె కటౌట్‌ అలాంటిది. కానీ ఈ ముద్దుగుమ్మని సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తోన్న 'సువర్ణ సుందరి' కోసం ఇదిగో కత్తి పట్టి కత్తిలాంటి ఫిజిక్‌తో మరింత ఎట్రాక్ట్‌ చేస్తోంది బ్యూటీ సాక్షి చౌదరి.