ENGLISH

గ్లామ్‌ షాట్‌: అన్‌లిమిటెడ్‌ హాట్‌నెస్‌

19 October 2017-17:39 PM

ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌ గ్లామర్‌లో ఎప్పుడో కంచె దాటేసింది. వయసు అలాంటిది. యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు గ్లామరస్‌గా కనిపిస్తేనే అసలైన కిక్కు. వయసు దాటిపోయాక ఏం కిక్కుంటుంది అంటోంది ఈ ముద్దుగుమ్మ. అవునులెండి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. అందుకే ఈ బ్యూటీ గ్లామర్‌లో ఫుల్‌ జోష్‌ ప్రదర్శిస్తోంది. ఇటీవలే 'రాజుగారి గది - 2' తో ప్రేక్షకుల ముందుకొచ్చి, ఆన్‌ స్క్రీన్‌ అందాల దాడి చేసింది. ఇప్పుడేమో సోషల్‌ మీడియాని హీటెక్కించేస్తోంది. సినిమాలున్నా, లేకున్నా, అమ్మడు హాట్‌ హాట్‌ అందాలతో ఎప్పుడూ సోషల్‌ మీడియాని హీటెక్కిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ పిక్‌ చూస్తే కుర్రోళ్ల గుండె జారి గల్లంతవ్వాల్సిందే. చిట్టి నిక్కరు, జారిపోతోన్న జాకెట్‌తో కసి కసి చూపుల్తో ఆమె అందం కవ్వించేస్తోందంతే! సింప్లీ సీరత్‌ గ్లామర్‌ పోలా అదిరిపోలా అనిపించట్లా!

ALSO READ: Qlik Here Seerat Kapoor Hot Gallery