ENGLISH

గ్లామ్‌ షాట్‌: సన్నీ లియోన్‌ అదొక్కటే కాదు

27 May 2017-13:33 PM

సన్నీ లియోన్‌ అంటే గుర్తొచ్చేది శృంగారమే. కానీ ఆమెలో ఆదొక్కటే కాదు, ఓ మంచి నటి ఉంది. అంత కన్నా మంచి డాన్సర్‌ కూడా దాగి ఉంది. పోర్న్‌ స్టార్‌గా వచ్చినప్పటి నుండీ బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. టాలీవుడ్‌లో కూడా గెస్ట్‌ రోల్స్‌తోనూ, ఐటెం సాంగ్స్‌తోనూ సందడి చేస్తోంది. తాజాగా రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో సన్నీ ఐటెం సాంగ్‌ చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మలో ఓన్లీ హాట్‌ అప్పీలే కాదండోయ్‌. ఇలా మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లోనూ గ్లామర్‌ ప్రదర్శిస్తోంది. అంటే సన్నీకి ఫ్యాషన్‌లో కూడా మంచి పట్టు ఉందనుకోవచ్చు ఈ తాజా ఫోజు చూస్తే.

 

ALSO READ: Qlik Here For More Pics << Sunny leone