ENGLISH

చూపుల్తో సంపేస్తోన్న గ్లామర్‌ బ్యూటీ

12 October 2017-19:48 PM

సన్నీ గ్లామర్‌ గురించి తెలిసిందే. అయితే అందులోనే కొంచెం క్రియేటివిటీ యాడ్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిగో ఈ పిక్‌ చూడండి. ఇదో కాన్సెప్ట్‌ ఫోటో. ఆమె కళ్లల్లో ఏదో తెలీని భావాలు పలికిస్తోందట. ఎఫ్‌ హెచ్‌ ఎమ్‌ మాగ్జైన్‌ కోసం ఈ ఫోటోకి ఇలా పోజిచ్చింది ముద్దుగుమ్మ సన్నీలియోన్‌. ఇదో బ్లాంక్‌ ఎక్స్‌ప్రెషన్‌. కానీ ఇందులోనే పలు రకాల భావాల్ని పలికిస్తోందట. కెమెరా కళ్లతో ఈ ముద్దుగుమ్మ కళ్లు పలికించే ప్రత్యేక భావాలట అవి. భలే ఉంది కదా. ఎప్పుడూ కైపెక్కించే చూపులే కాదు, ఇలా ఎక్స్‌ప్రెసివ్‌ చూపులతోనూ సన్నీ కట్టి పడేస్తోంది మరి. పిక్‌ అయితే సింప్లీ సూపర్బ్‌. చూపుల్తో గుచ్చేస్తోన్న మాట వాస్తవమే. అయితే ఆమె కళ్లలో ఉన్న భావమేదో ఆమె కన్నులకే తెలుసు. చూసే మన కళ్లకి మాత్రం ఆ భావం తెలుసుకోవడం కొంచెం కష్టమే సుమీ!

ALSO READ: Qlik Here For The Gallery