ENGLISH

గ్లామ్‌ షాట్‌: వజ్రం లాంటి అందం

22 April 2017-18:45 PM

ఎప్పుడూ గ్లామరస్‌గానే కన్పించే ముద్దుగుమ్మ సన్నీలియోన్‌ ఓ జ్యుయెలరీ సంస్థ ప్రకటన కోసమిలా కన్పించింది. మెల్లో అందమైన గొలుసు, చేతికి వజ్రపుటుంగరం, చెవులకు పోగులతో అందంగా మెరిసిపోతోంది. ఎలాంటి జ్యుయెలరీ అయినా ఆమె అందం ముందు చిన్నబోవాల్సిందే. అందుకే వజ్రాల జ్యూయలరీ అయినా కానీ ఆమె అందం ముందు ఇలా వెలుగు కోల్పోతుందేమో. ఏది ఏమైనా ఈ లుక్‌లో సన్నీలియోన్‌ అందం డిఫరెంట్‌గా కనిపిస్తోంది. అయినా సన్నీ ఏ డ్రస్సు వేసినా అందమే. ఇక జ్యూయలరీ అంటారా? అవి ఉన్నా లేకపోయినా కూడా అంతే. ఏది ఏమైనా ఈ బంగారంతో ఆమె మరింత శృంగారంగా కనిపిస్తోంది.

 

ALSO READ: Qlik Here For More Pics << Sunny Leone