ENGLISH

గ్లామ్‌ షాట్‌: పియా మోర్‌.. సన్నీ మార్‌!

25 July 2017-18:31 PM

బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌ ఆ'బాద్‌షాహో' సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌ చేసింది సన్నీలియోన్‌. అందులోనిది ఈ స్టిల్‌. ఈ సాంగ్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌ సినిమా చేసినా, ఐటమ్‌ సాంగ్‌ చేసినా ఓ రేంజ్‌లో దానికి స్పందన వస్తోంది. ఆమె గ్లామర్‌ అలాంటిది. గ్లామరొక్కటే కాదు, ఆమె డెడికేషన్‌ గురించీ చెప్పుకోవాలి. డాన్సులేస్తే డాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లిపోతోందంతే. అజయ్‌ దేవగన్‌, ఇలియానా తదితరులు 'బాద్‌షాహో' సినిమాలో నటిస్తున్నారు.

ALSO READ: చార్మీకి షాక్ ఇచ్చిన హైకోర్టు