ENGLISH

ఊర్వశీ అందాలతో గాలమేసీ..!

16 December 2017-17:08 PM

ఫోటోలో ఉన్న అందాల భామ బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. ప్రస్తుతం 'హేట్‌ స్టోరీ 4'లో నటిస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. మూడూ హిట్‌ సినిమాలే. నాలుగో చిత్రానికి హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మకి ఛాన్స్‌ వచ్చింది. ఇదో హాట్‌ అండ్‌ రొమాంటిక్‌ స్టోరీ చిత్రం. ఈ చిత్రంలో అమ్మడు సో హాట్‌గా కనిపించనుంది. ప్రస్తుతం శాంపిల్‌గా ఇలా తన అందాలను ఎరవేసింది. ఓ కవర్‌ పేజీపై మెరిసేందుకు ఇలా పోజిచ్చింది ఈ హాట్‌ బ్యూటీ. కవర్‌ పేజీపై మెరిసేందుకు ముద్దుగుమ్మలు చూపించే ఇంట్రెస్ట్‌ అంతా ఇంతా కాదు. అలా మెరిసే చాన్సొస్తే ఊరుకుంటారా? అస్సలూరుకోరు. ఎలాంటి బోల్డ్‌ డ్రస్సులోనైనా మురిసిపోతూ మెరిసిపోతారు. అందుకే ఈ బ్యూటీ కూడా ఇలా బ్రైట్‌గా తన అందాలతో కనువిందు చేస్తోంది. చూసి ఆస్వాదించండి మరి.

ALSO READ: అనుష్క కి స్పెషల్ గిఫ్ట్ పంపిన దీపిక