ENGLISH

గ్లామ్‌ షాట్‌: డోస్‌ పెంచేసిన హాట్‌ అమల

28 July 2017-13:07 PM

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అమలాపాల్‌ చాలా బిజీ హీరోయిన్‌ అయిపోయింది. అలాగే గ్లామర్‌ డోస్‌ కూడా బాగా పెంచేసింది. హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌లో ఎక్కువగా పాల్గొంటోంది. ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది. ఎంతందంగా ఉన్నావే అమలా నువ్వు అని పాటేస్కోవాల్సిందే. ఈ రెడ్‌ షార్ట్‌ ఫ్రాక్‌లో అమలాపాల్‌ అందాలు అదరహో అన్పించడం లేదూ. ఎక్కడ దాచిందిన్నాళ్లు ఇన్ని అందాలు ఈ నిషా కళ్ల ముద్దుగుమ్మ. అంతగా తన రెడ్‌ హాట్‌ అందాలతో కిర్రాకు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోందంతే. 

ALSO READ: Qlik Here For Amala Latest Photos