ENGLISH

గ్లామ్‌షాట్‌: న్యూస్‌ పేపర్ని కూడా వదల్లేదా అదా.!

21 February 2019-18:30 PM

క్రియేటివిటీకి కాదేదీ అనర్హం అని ఎప్పటికప్పుడే నిరూపిస్తుంటుంది ముద్దుగుమ్మ అదాశర్మ. తాజాగా మన అదా ఏం చేసిందో తెలుసా.? గెస్‌ చేయండి. చేయలేరులే కానీ, న్యూస్‌ పేపర్‌ని చక్కగా గౌనులా కుట్టించేసుకుని ఫోటో సెషన్‌కి వచ్చింది. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా కనిపిస్తేనే కదా అందరి చూపులు ఎట్రాక్ట్‌ చేసేది. ఆ ఎట్రాక్షన్‌ ఎలా చేయాలో అదాకి తెలిసినంతగా మరొకరికి తెలీదంటే అతిశయోక్తి కాదేమో. 

 

ఇదిగో ఫెమినా అవార్డ్స్‌ 2019 ఫంక్షన్‌లో ఆదాశర్మ న్యూస్‌ పేపర్‌ డ్రస్సులో ఇలా మెరిసిపోయింది. ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనుకుందో ఏమో ముఖాన్ని దాచేసి గెస్‌ దిస్‌ అని సవాల్‌ విసిరింది. గెస్‌ చేయడానికేముంది ఇలాంటి థాట్స్‌ చేయడంలో ఆదా ఇంటెలిజెంట్‌ అంతే. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ న్యూస్‌ పేపర్‌ డ్రస్సులో కూడా ఆదాశర్మ భలే ముద్దొచ్చేస్తోంది. దాంతో పాటు, క్లీవేజ్‌ అందాల్ని హాట్‌ హాట్‌గా ఆరేసేస్తూ కుర్రోళ్లకి ఎప్పటిలాగే హార్ట్‌ ఎటాక్‌ తెప్పించేస్తోంది. 

ALSO READ: దెయ్యం పిల్ల చదువుల తల్లిగా వస్తోంది