ENGLISH

'జూలీ' నీ బికినీ లవ్‌లీ!

13 September 2017-16:49 PM

'జూలీ - 2' సినిమా కోసం ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌ బికినీలు ధరించిన సంగతి తెలిసిందే. ఒక్కటి కాదు రెండు కాదు పది కాదు, ఏభై కాదు ఏకంగా 100 బికినీలు ఈ సినిమాలో లక్ష్మీరాయ్‌ కోసం డిజైన్‌ చేశారట. ఈ బికినీల్లో రాయ్‌ లక్ష్మీ సృష్టిస్తోన్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. టీజర్‌, ట్రైలర్స్‌తో పాటు, ఒక్కొక్కటిగా రిలీజ్‌ అవుతున్న బికినీ స్టిల్స్‌ మతులు పోగొట్టేస్తున్నాయి. లక్ష్మీరాయ్‌ అందం, అందానికి తగ్గ ఫిగర్‌ అన్నీ వెరసి బికినీల్లో ఆమె స్ట్రక్చర్‌ని వర్ణనాతీతం. బోల్డ్‌ కంటెన్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'జూలీ - 2'. ఈ సినిమాకి లక్ష్మీరాయ్‌ గ్లామర్‌ మెయిన్‌ అట్రాక్షన్‌. వందలో ఒకటి ఈ బికినీ. ఆమె నడుం వంపులోని మడత అందమైన బీచ్‌ సోయగంతో పోటీ పడుతున్నట్లుగా ఉంది.

ALSO READ: బికినీలో 'చేప పిల్ల'