ENGLISH

'పైసా వసూల్‌' హాట్‌నెస్‌

12 August 2017-18:16 PM

'పైసా వసూల్‌' భామ ముస్కాన్‌ సేథి బాలయ్య మెప్పు పొందిందట. ఆమె టాలెంట్‌కి బాలయ్య ఫిదా అయ్యాడట. తెరపై చాలా గ్లామరస్‌గా కన్పించబోతోందట ఈ ముద్దుగుమ్మ. పూరి హీరోయిన్లంటేనే గ్లామర్‌కి పెట్టింది పేరు. ఈ బ్యూటీ బాలయ్య మెప్పు కూడా పొందిందంటే చిన్న విషయం కాదు. పూరి కనెక్ట్స్‌ ద్వారా ముస్కాన్‌ సేథిని 'పైసా వసూల్‌' సినిమా కోసం ఎంపిక చేశారు. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా పూరి కనెక్ట్స్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారానే మన్నారా చోప్రా, ఏంజెలా తదితర భామల్ని ప్రమోట్‌ చేశారు.

 

ALSO READ: జయ జానకి నాయక మూవీ రివ్యూ & రేటింగ్స్