ENGLISH

గ్లామ్‌షాట్‌: వైట్‌ అండ్‌ వైట్‌లో ‘క్లీవేజ్‌’ హంస నాటీ లుక్స్‌.!

22 February 2020-19:00 PM

కళ్లు చెదిరే గ్లామర్‌కి ఉండాల్సిన స్టైల్‌ అద్దిందంటే, అది నేహాశర్మ అనే చెప్పాలి. అవును.. వెండితెరపై ఈ అందాలను ఆస్వాదించే అదృష్టం ఆడియన్స్‌కి లేదనాలేమో కానీ, సోషల్‌ మీడియాలో నెటిజన్లు మాత్రం ఈ ముద్దుగుమ్మ అందాలకు ఎప్పటికప్పుడే పరవశించిపోతుంటారు. తాజాగా వైట్‌ అండ్‌ వైట్‌ మోడ్రన్‌ డ్రస్‌లో నేహా శర్మ తళుక్కున మెరిసింది. ఏదో ఫోటోకి పోజిస్తున్నట్లుగా కాకుండా, చాలా రొమాంటిక్‌ యాంగిల్‌లో ఇచ్చిన ఈ పోజుకు కుర్రోళ్లంతా గుండె జార్చేసుకుంటున్నారు. మోడ్రన్‌గా డిజైన్‌ చేసిన ఫుల్‌ స్లీవ్‌ బ్లేజర్‌ని విప్పేస్తూ ఇన్నర్‌ వేర్‌ని చూపిస్తున్న ఈ ఫోటోలో నేహా శర్మ ధరించిన ఇన్నర్‌ వేర్‌ డిజైన్‌ కీ రోల్‌ పోషిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

♥️♥️

A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) on

ముఖ్యంగా ఆ క్లీవేజ్‌ వద్ద డిజైన చేసిన కిటికీ డిజైన్‌ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఇక ఫేస్‌లో ఎప్పటిలాగే క్యూట్‌ అప్పీల్‌ మిక్సింగ్‌..యాక్సెసరీస్‌ ఏమీ ధరించలేదు కానీ, చెవులకు సింపుల్‌గా మెటల్‌ రింగులు ధరించింది. లూజ్‌ యూ కట్‌ హెయిర్‌ స్టైల్‌ ముఖారవిందాన్ని ముచ్చటగా చూపిస్తోంది. మొత్తానికి ఈ లుక్‌లో నేహా శర్మ గ్లామర్‌ పొయెటిగ్గా ఉండడంతో, కవితలు రాని కుర్రోళ్లు కూడా ‘షి ఈజ్‌ సో క్యూట్‌.. షి ఈజ్‌ సో హాట్‌’ అంటూ సింపుల్‌గా స్వీట్‌ మంత్రం జపించేస్తున్నారు.

ALSO READ: Neha Sharma Hot Photoshoot