ENGLISH

మా దగ్గర రూ 500 మాత్రమే ఉన్నాయి: శైలజ-సుధాకర్

14 February 2018-17:15 PM

ప్రముఖ నటుడు శుభలేక సుధాకర్-గాయని ఎస్పీ శైలజల జంట ఈ మధ్యనే ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నది. 

ఆ షోలో తమ వివాహం, సినిమా కెరీర్ అలాగే తం జీవితంలో చోటుచేసుకున్న వివిధ సంఘటనలని అందరితో పంచుకున్నారు. అయితే తమ వివాహం జరిగిన తొలినాళ్ళలో చాలా జంటల మాదిరిగానే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకున్నాము అని చెప్పుకొచ్చారు. 

ఒక సమయంలో తమ వద్ద కేవలం రూ 500/- మాత్రమే ఉన్నాయి అని అటువంటి పరిస్థితుల్లో కూడా తాము ఇరువైపుల కుటుంబాల సహాయం తీసుకోకుండా జీవితాన్ని గడిపాము అంటూ చెప్పడంతో ఆ షో చూస్తున్న వారందరూ షాక్ కి గురయ్యారు. 

ఇక ఇలా తమ లైఫ్ లో జరిగిన పలు సంఘటనల గురించి అందరికి చెప్పి ఇప్పటికి తరం వారికి ఆదర్శంగా నిలిచారు.

 

ALSO READ: ఇది నా లవ్ స్టొరీ మూవీ రివ్యూ రేటింగ్స్