ENGLISH

స్వీట్‌ అండ్‌ హాట్‌ 'హార్ట్‌ ఎటాక్‌'

21 July 2018-08:00 AM

'హార్ట్‌ ఎటాక్‌' సినిమాతో కుర్రకారు హార్టుల్ని కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ ఆదాశర్మ. ఆ సినిమాలో అమ్మడు ఇచ్చిన కిక్కే ఎక్కువంటే, ఆ తర్వాతి నుండీ సోషల్‌ మీడియాలో ఆదాశర్మ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. హాట్‌ హాట్‌ పిక్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ముద్దుగుమ్మలకు అలవాటే. అయితే ఆ అలవాటును మరింత అందంగా మలచింది ఆదాశర్మ. హాట్‌నెస్‌కి కొత్తర్ధాన్ని తెచ్చింది. ఆదాశర్మ పోస్ట్‌ చేసే పిక్స్‌లో హాట్‌నెస్‌తో పాటు, అంతకుమించిన ఇంకేదో క్యూట్‌నెస్‌.. ఇంకా సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ కనిపిస్తుంటుంది. ఏ ఫోటోకి ఆ ఫోటోనే స్పెషల్‌. తాజాగా అమ్మడు పోస్ట్‌ చేసిన ఈ ఫోటో విషయానికి వస్తే, ఆ పాద మస్తకం ఏదో స్పెషల్‌ ఉందనిపిస్తోంది. ముందుగా ఆ హెయిర్‌కి బ్లూ కలర్‌ వేసింది చూశారుగా. అంతేకాదు డిఫరెంట్‌ హెయిర్‌ కట్‌ అది. ఇక కాస్ట్యూమ్‌ చూశారుగా. ఇంత ఇన్నోవేషనా..? అనిపించక మానట్లేదు కదా. లైట్‌ బ్లూ, డార్క్‌ బ్లూలో డిఫరెంట్‌ డిజైన్‌ టాప్‌, వైట్‌ షార్ట్‌ అదరగొట్టేస్తోందిలే ఆదాశర్మ.

ALSO READ: Qlik Here For The Gallery Of Adah Sharma