ENGLISH

సాగర తీరాన 'నవ్వుల' సొగసులు

24 August 2017-11:11 AM

'అమీ తుమీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అదితి మ్యాకల్‌. అచ్చమైన తెలుగమ్మాయి. అయినా కానీ ఎక్స్‌పోజింగ్‌కి ఏమాత్రం వెనుకాడదు. గ్లామర్‌ ప్రపంచంలో గ్లామరస్‌గా కనిపించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. అందుకే ఎంత గ్లామరస్‌గా కనిపించడానికైనా తాను సిద్ధమే అంటోంది. ప్రస్తుతం బీచ్‌లో బికినీతో తన సొగసులను ఇలా ఎక్స్‌పోజ్‌ చేస్తోంది. అందమైన సముద్రం, అంతకన్నా అందంగా కనిపిస్తోన్న ఈ సుందరి సొగసులు. అన్నీ వెరసి ఈ ఫోటో కుర్రాళ్లకు కిర్రాకు పుట్టించేలానే ఉంది కదూ!

ALSO READ: బిగ్ బీ.. బాలకృష్ణని కాదని చిరుకి ఎందుకు ఓకే అన్నాడో తెలుసా?