ENGLISH

అమైరా జిల్‌ జిల్‌ జిగా..!

20 July 2018-17:48 PM

అహో.! హార్ట్‌ఫుల్‌గా స్మైల్‌ ఇస్తూ జీన్స్‌, మోడ్రన్‌ టాప్‌లో క్యూట్‌ అప్పీల్‌ ఇస్తోన్న ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌ అందాలను ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. నటిగా ప్రూవ్‌ చేసుకునేందుకు అమ్మడు తెలుగులో రెండు సినిమాలతో ప్రయత్నం చేసింది. రెండింటితోనూ నిరూపించుకోలేకపోయింది. ఒక్క తెలుగులోనే అవకాశాలు దక్కించుకోవాలనేం తనకు లేదంటోంది. భాషతో సంబంధం లేకుండా మంచి ఆఫర్‌ ఎక్కడొచ్చినా యూజ్‌ చేసుకుంటానంటోంది. పర్‌ఫెక్ట్‌ ఫిగర్‌. గ్లామర్‌లో టాపర్‌. టాలెంట్‌లోనూ తక్కువేం కాదు. యాక్టింగ్‌ పట్ల ప్యాషన్‌ ఉన్న బ్యూటీ. ఆల్రెడీ నేషనల్‌ మూవీ 'కుంగ్‌ఫూ యోగా'లో జాకీచాన్‌ వంటి యూనివర్సల్‌ స్టార్‌తో నటించేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. చూడాలి మరి అమ్మడికి అదిరిపోయే బ్రేక్‌ ఎక్కడొస్తుందో.!

ALSO READ: Qlik Here For The Gallery Of Amyra Dastur