ENGLISH

అనసూయ సొగసు సూపరంతే

28 August 2017-14:27 PM

ముద్దుగుమ్మ అనసూయ అందం ఏమని వర్ణించేది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా, ఆమె అందానికి అంతా సై అనాల్సిందే. ఆడాళ్లు అసూయ చెందాల్సిందే. ఇదిగో ఈ పిక్‌ చూడండి. సింప్లీ సూపర్బ్‌ కదా. నేచురల్‌ లుక్‌లా కనిపిస్తూనే ఏదో కళాత్మకత కనిపిస్తోంది ఆమెలో. కెమెరామెన్‌ పనితనానికి ఆమె నేచురల్‌ బ్యూటీనెస్‌ తోడయ్యి ఇంతగా కవ్విస్తోంది ఈ ఫోటో. అందుకే అనసూయ గ్లామర్‌లో టాప్‌. బుల్లితెరపై హాటెస్ట్‌ యాంకర్‌గా పాపులర్‌ అయిన అనసూయ వెండితెరపైనా తన మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా 'రంగస్థలమ్‌' సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ.

ALSO READ: అర్జున్ రెడ్డి పై ట్వీట్ కొట్టిన కేటీఆర్ & సమంతా