ENGLISH

పైసా వసూల్ సెన్సార్ రిపోర్టు

24 August 2017-18:33 PM

బాలకృష్ణ పైసా వసూల్ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. దీనితో పైసా వసూల్ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

ALSO READ: వివేకం తెలుగు రివ్యూ & రేటింగ్స్