ENGLISH

గ్లామ్‌షాట్‌: 'ఏక్‌ బార్‌ దేఖో' దిస్‌ హాట్‌ అండ్‌ స్పైసీ లుక్‌ యార్‌!

02 May 2019-17:00 PM

బాలీవుడ్‌ బ్యూటీ ఈషా గుప్తా అంటే ఓ మోస్తరు పరిచయం ఉన్నప్పటికీ, ఇటీవల చరణ్‌తో 'వినయ విధేయ రామ' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించడంతో అందరికీ సుపరిచితురాలైంది. 'ఏక్‌ బార్‌ ఏక్‌ బార్‌.. ' అంటూ సాగే ఓ స్పెషల్‌ సాంగ్‌లో చరణ్‌తో పోటీ పడి స్టెప్పులేసిందీ హాట్‌ బ్యూటీ.

 

గతంలో ప్రభుదేవాతో 'అభినేత్రి' సినిమాలోనూ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ఇలాగే ఒకట్రెండు డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగులో మెరిసింది. కానీ, స్ట్రెయిట్‌ తెలుగు సినిమా అంటే, 'వీవీఆర్‌' అనే చెప్పాలి. సినిమా అంత సక్సెస్‌ కాకున్నా, ఈ సాంగ్‌ మాత్రం బాగా పాపులర్‌ అయ్యింది. ఇకపోతే ఈ హాట్‌ బాంబ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన హాట్‌ పిక్‌ ఒకటి ఇప్పుడు చర్చనీయాంశమైంది. సమ్మర్‌ వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ఈషా గుప్తా, హాట్‌ బికినీలో హీటెక్కించే క్లీవేజ్‌తో సెగలు పుట్టించేస్తోంది. ఆ సెగలు చూడాలంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పిక్‌పై ఓ లుక్కేసేస్కోండి.

ALSO READ: KAJAL AGARWAL GALLERY