ENGLISH

అందాల 'మిర్చి' ఘాటెక్కువే

08 September 2017-12:11 PM

ముద్దుగుమ్మ హంసా నందిని ప్రస్తుతం ఐటమ్‌ సాంగ్స్‌తో దుమ్మురేపేస్తోంది. 'అనుమానాస్పదం' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. తర్వాత ఐటమ్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయ్యింది. ఈమె ఐటమ్‌ సాంగ్‌ చేస్తే సినిమా హిట్టే అన్న సెంటిమెంట్‌ టాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. నటిగా ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నా, ఐటమ్‌ సాంగ్స్‌ ఆఫర్లే ఎక్కువగా వస్తున్నాయని అంటోంది ఈ బ్యూటీ. ఒక్క ఛాన్స్‌ ఇస్తే నటిగా తానేంటో నిరూపించుకుంటానంటోంది. అయినా ఐటమ్‌ సాంగ్స్‌ కూడా నటనలో భాగమేనని హంసా నందిని సరిపెట్టుకుంటోంది లెండి!

ALSO READ: Qlik Here For More Pics