అందమే అసూయ పడేంతలా 'టాప్‌లెస్' యాక్ట్‌తో యువత గుండెల్ని కొల్లగొట్టేస్తోంది కృతి సనన్. ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నాని క్యాలెండర్ అంటే బాలీవుడ్‌లో ఓ సెన్సేషన్. ఆ క్యాలెండర్ కోసం '1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్ ఇదిగో ఇలా ఫొటోలకు పోజులిచ్చింది. టాప్‌లెస్ యాక్ట్ బాలీవుడ్ భామలకి కొత్తేమీ కాదుగానీ, అందులోనూ ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన ఫొటోలు అందాల భామల అందాల్ని మరింతగా ఎలివేట్ చేస్తుంటాయి. ఈ టాప్‌లెస్ యాక్ట్‌లో హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? పొడగరి కృతి సనన్ నడుమే. ఆ నడుము భాగాన్ని ఎలివేట్ చేసే క్రమంలోనే టాప్‌లెస్ యాక్ట్ పూర్తిగా కాకుండా ఓ 'హ్యాట్' అడ్డం పెట్టారని అర్థం చేసుకోవాలి. కృతిసనన్ అందం ఓ వైపు, ఫొటోగ్రాఫర్, డిజైనర్ క్రియేటివిటీ ఇంకో వైపు. ఒక్కమాటలో చెప్పాలంటే అందమే అసూయపడేంతటి అందాన్ని కృతిసనన్ ఈ ఫొటోలో ప్రదర్శించేసింది. తెలుగులో మహేష్ హీరోగా వచ్చిన '1 నేనొక్కడినే' తర్వాత, నాగచైతన్యతో 'దోచెయ్' సినిమాలోనూ నటించింది ఈ బ్యూటీ.
ALSO READ: Qlik Here For The Gallery Of Kriti Sanon