ENGLISH

అర్జున్ రెడ్డి పై ట్వీట్ కొట్టిన కేటీఆర్ & సమంతా

28 August 2017-12:45 PM

తెలుగు రాష్ట్రాల్లోనే కాక తెలుగువారు నివసించే ప్రాంతాలలో ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఏకైక టాపిక్- అర్జున్ రెడ్డి. ఈ అర్జున్ రెడ్డి చిత్రం గురించి సామన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం అర్జున్ రెడ్డి పైన తమ స్పందన తెలియచేస్తున్నారు.

వారిలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కెటీఆర్ ట్వీట్ చేస్తూ-

 

ఈ జాబితాలోనే నటి సమంతా, హీరో వరుణ్ తేజ్ లు కూడా ఈ చిత్రం పై తమ స్పందన తెలియచేశారు.

 


 

 

ALSO READ: ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- అర్జున్ రెడ్డి