ENGLISH

23వరకు చెన్నైలో మహేష్!

12 March 2017-13:02 PM

మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇప్పటికే హైదరాబాద్ లో ఒక పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకున్న యూనిట్ ఇవ్వాల్టి నుండి మొదలయ్యే కొత్త షెడ్యూల్ కోసం చెన్నైకి వెళ్ళింది. ఈ షెడ్యూల్ మార్చ్ 23 వరకు కొనసాగనుంది.

ఆ తరువాత పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ మొత్తం వియత్నాంకి వెళ్ళనుంది. ఇక వచ్చే నెలలో సినిమా టీజర్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు ఇన్సైడ్ వర్గాల కధనం.

 

ALSO READ: భక్తుడికి పవన్‌ కళ్యాణ్‌ వరమిచ్చాడా?