ENGLISH

వయసు 44 హాట్‌నెస్‌ 24

31 August 2017-15:52 PM

బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా హాట్‌నెస్‌కి ఆకాశమే హద్దు. గ్లామర్‌కి వయసుతో సంబంధం లేదు అనే మాట ఈ ముద్దుగుమ్మని చూస్తే నిజమనిపిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ మలైకా ఇంత హాట్‌నెస్‌తో మెరిసిపోతోంది. 'దిల్‌సే' సినిమాలో 'చెయ్య చెయ్య చెయ్యా..' అంటూ ట్రైన్‌ సాంగ్‌తో ఊపు ఊపేసింది. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ సినిమా 'గబ్బర్‌ సింగ్‌'లో 'కెవ్వుకేక..' ఐటెం సాంగ్‌తో పొట్టి గౌనుతో అందాల విందు చేసేసి కేక పుట్టించేసింది. మలైకా కేవలం నటి మాత్రమే కాదు, ఓ నిర్మాత, బిజినెస్‌ విమెన్‌, మంచి మోడల్‌ కూడా. అందుకే ఫిజిక్‌ని కరెక్ట్‌గా మెయింటైన్‌ చేస్తూ యంగ్‌ హీరోయిన్స్‌కి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందామె. అందుకే ఎవరైనా మలైకా గ్లామర్‌కి హ్యాట్సాప్‌ అనాల్సిందే!