ENGLISH

చైతుకి రాకీ షాక్ ఇచ్చిన సమంతా!

03 September 2017-12:55 PM

చైతు-సమంతాల పెళ్ళి అక్టోబర్ 6న జరగబోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీరు ప్రేమించుకుంటున్న సమయంలో ఒకసారి చైతుకి సమంతా ఇచ్చిన రాకీ షాక్ గురించి ఆయన ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఒకరోజు సమంతా.. నాగ చైతన్యతో తమ ప్రేమ గురించి త్వరగా తన (చైతు) ఇంట్లోవాళ్ళతో చెప్పకపోతే ఇక రాకీ కట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు అంటూ ఆటపట్టించిందని చెప్పాడు. ఇది తను సరదాకే అన్నా కూడా తనకి ఒక్కసారిగా షాక్ అనిపించింది అని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం బట్టి మనకి అర్దమవతునే ఉందిగా ఈ ఇద్దరిలో సమంతానే ఫన్నీ అండ్ ఆక్టివ్ అని. ఏదైతేనేమి.. ఇద్దరు తమ పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకోవడానికి సిద్దమయి ఒక సక్సెస్ ఫుల్ లవ్ పెయిర్ గా నిలిచారు.

 

ALSO READ: పైసా వ‌సూల్‌ రివ్యూ & రేటింగ్స్