ENGLISH

నర్గీ బికినీ గ్లామర్‌ ఖల్లాస్‌

26 August 2017-15:44 PM

బాలీవుడ్‌ భామ నర్గీస్‌ ఫక్రీ వెండితెరపై సెక్స్‌బాంబ్‌ అనిపించుకోవడమే కాకుండా సోషల్‌ మీడియాలోనూ సెక్స్‌బాంబ్‌గా తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఇదివరకు కవర్‌ పేజీల మీద ఫొటోలతోనే అందాల భామలకు ఫాలోయింగ్‌ పెరిగేది. తద్వారా సినిమాల్లో అవకాశాలొచ్చేవి. ఇప్పుడలా కాదు, సోషల్‌ మీడియాలో సంచలనాలకు తెరలేపుతున్నారు అందాల భామలు. ఇక్కడ గ్లామర్‌కి హద్దేమీ లేకపోవడంతో సోషల్‌ మీడియాలో అందాల భామల చెలరేగిపోవడానికి ఆకాశమే హద్దు. కొందరు హద్దులు దాటేస్తోంటే ఇంకొందరు స్టైలిష్‌గా ఇదిగో ఇలా హాట్‌ అప్పీల్‌ని పంచుతూ ఆకట్టుకుంటున్నారు. బికినీలో నర్గీస్‌ గ్లామర్‌కి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

ALSO READ: అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్