విల్లులా శరీరాన్ని వంచేసింది. ఎవరీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా? బాలీవుడ్ భామ. నర్గీస్ ఫక్రీ. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేసింది. అయితే ఇప్పుడు సౌత్‌లో సినిమా చేయాలనుకుంటోందట. సౌత్ ఇండస్ట్రీ అంటే తనకెంతో ఇష్టమంటోంది. హీరోయిన్‌గా ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. భాషతో సంబంధం లేకుండా ఎక్కడ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటానంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇలా తన అందాలకు మరింత పదును పెడుతోంది. యోగా ఫీట్స్ చేస్తూ మరింత నాజూగ్గా తన దేహాన్ని మలచుకోవాలనుకుంటోంది. చూడండి మరి ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ యోగా ఫీట్స్.
ALSO READ: Qlik Here For Nargis Fakhri Latest Photos