ENGLISH

గ్లామ్‌ షాట్‌: సమ్మర్‌లో బికినీ ఫైట్‌!

06 March 2017-15:08 PM

సమ్మర్‌ని ఎదుర్కోవడమెలా? అనే అంశంపై క్లాస్‌ తీసుకుంటున్నట్టుంది ఈ ఫొటో. ఇందులో కనిపిస్తున్న భామ అందరికీ పరిచయమే. ఆమె ఎవరంటే, 'చిరుత' సినిమాలో రామ్‌చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటించిన బ్యూటీ. బికినీతో బాలీవుడ్‌లో కెవ్వుకేక అనిపించేస్తోంది. బికినీ అంటే నేహ, నేహా అంటే బికినీ. సమ్మర్‌ని ఎదుర్కోవాలంటే ఛలో బీచ్‌ అంటోంది ఈ బ్యూటీ. బీచ్‌లో బికినీతో ఆ కిక్కే వేరంటున్న ఈ బ్యూటీని చూస్తే సమ్మర్‌తో కన్నా ఈ బ్యూటీ గ్లామర్‌ని తట్టుకోవడటమే కష్టమేమో అనిపిస్తుందెవరికైనా. 

 

ALSO READ: Qlik Here For Neha Sharma Latest Photos